: అఖిలేష్ యాదవ్ కి యువకుడి చెప్పు సత్కారం


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను ఓ యువకుడు చెప్పుతో సత్కరించాడు. కావినగర్ లో జరిగిన బహిరంగ సభలో అఖిలేష్ యాదవ్ ప్రసంగిస్తుండగా, ఆగ్రహంతో రగిలిపోయిన ఓ యువకుడు చెప్పు విసిరి సంచలనం సృష్టించాడు. తన భూమిని ప్రభుత్వం అన్యాయంగా స్వాధీనం చేసుకుందని, దీనికి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వమే కారణమని ఆరోపించాడు. దీంతో యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News