: ఆశ పడదాం...ఆశే జీవితం: చిరంజీవి
కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని ఇందిరాగాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ, ఆశ లేకపోతే జీవించలేమని, అందుకే గతం పునరావృతమవుతుందని ఆశపడదామని పిలుపునిచ్చారు. ఆశ లేకపోతే జీవించడం కష్టమవుతుందని చిరంజీవి తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.