: ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి సీపీఐ నారాయణ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రానున్న ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం నుంచి పోటీచేయాలని ఆ జిల్లా సీపీఐ కార్యవర్గం ప్రతిపాదించింది. కాంగ్రెస్, సీపీఐల మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో, నారాయణకు ఖమ్మం సీటు కేటాయిస్తారని సీపీఐ నేతలు చెబుతున్నారు.