: కాంగ్రెస్, సీపీఐ పొత్తు ఖరారు 31-03-2014 Mon 13:24 | తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఒక ఎంపీ సీటు, 9 అసెంబ్లీ సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.