: చంద్రబాబు నివాసానికి చేరుకున్న రాయపాటి సోదరులు
కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత రాయపాటి సాంబశివరావు, ఆయన సోదరుడు రాయపాటి శ్రీనివాస్ ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం వారిద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. రాయపాటికి నర్సరావుపేట ఎంపీ టికెట్ కేటాయించే అవకాశాలున్నాయి.