: నేడే టీడీపీ మేనిఫెస్టో విడుదల


తన ఎన్నికల మేనిఫెస్టోను ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. రెండు ప్రాంతాలకు వేర్వేరు మేనిఫెస్టోలను రూపొందించినట్టు సమాచారం. కొన్ని ముఖ్యాంశాలను మాత్రం ఇరు ప్రాంతాల మేనిఫెస్టోల్లో కామన్ గా పొందుపరిచారు. కొద్ది రోజుల క్రితమే మేనిఫెస్టో సిద్ధమైనా... ఉగాది పర్వదినాన ప్రకటించాలని టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News