తెలుగు వారికి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జయ నామ సంవత్సరంలో తెలుగు వారికి శుభం జరగాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.