: కాంగ్రెస్ నేత ఇంట్లో తల్వార్లు స్వాధీనం


హైదరాబాదులోని రామంతపూర్ భరత్ నగర్ లో కాంగ్రెస్ నేత జహంగీర్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తల్వార్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జహంగీర్ పరారీలో ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News