: కేసీఆర్ పై నిరుద్యోగుల ఫైర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ప్రాంత నిరుద్యోగ విద్యార్థులు ఫైరయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామంటూ కేసీఆర్ చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. కేసీఆర్ కు అనుకూలంగా పని చేసేందుకే ఆయన కాంట్రాక్టు వర్కర్లను క్రమబద్దీకరిస్తామంటున్నారని వారు ఆరోపించారు. ఎన్నికల విధుల నుంచి కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని వారు ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన హామీని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News