: సినీ నటుడు మురళీ మోహన్ పై కేసు నమోదు
సినీ నటుడు మురళీ మోహన్ పై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ప.గో. జిల్లా ద్వారకా తిరుమలలో మురళీ మోహన్ తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.