: విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతోన్న పోలింగ్
విజయవాడలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. 10 గంటల వరకు 32 శాతం పోలింగ్ నమోదయ్యింది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ ఆరంభమైన తొలి రెండు గంటల్లో 13.48 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.