: పార్టీ వెబ్ సైట్ ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డి


జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ పార్టీకి సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ప్రకటన తరువాత సీమాంద్ర రాజధాని కోసం కమిటీ వేయడం సరికాదని అన్నారు. శైలజానాథ్, పితాని ఇప్పటివరకు జేఎస్పీలోనే ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

  • Loading...

More Telugu News