: రాత్రి 8 గంటలకు బీజేపీ తెలంగాణ ఎన్నికల కమిటీ భేటీ
హైదరాబాదులో ఈరోజు రాత్రి 8 గంటలకు భారతీయ జనతాపార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. టీడీపీతో పొత్తుపై చర్చిస్తూనే, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి బీజేపీ కసరత్తు చేస్తోెంది. 70 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్ సభ స్థానాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.