: రోడ్డు ప్రమాదంలో కన్నడ సినీ నటుడు మృతి


ప్రకాశం జిల్లా పెదదోర్నాల, శ్రీశైలం ఘాట్ రోడ్డు దగ్గర చింతల సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన కన్నడ సినీ నటుడు అందనప్ప మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు పెదదోర్నాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News