: నిలకడగా ఆడుతున్న నెదర్లాండ్స్
బంగ్లాదేశ్ చిట్టగాంగ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఈరోజు న్యూజిలాండ్ తో నెదర్లాండ్స్ తలపడుతోంది. టాస్ గెలిచి న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ నిలకడగా ఆడుతోంది. 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 29 పరుగులు చేసింది.