: మల్కాజ్ గిరి జేఎస్పీ అభ్యర్థిగా ఉండవల్లి?
సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ స్థానంపై గురి పెట్టారు. హైదరాబాదులోని మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి ఆయన జేఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన రాజమండ్రి ఎంపీగా ఉన్నారు.