: కాంగ్రెస్ నేత మసూద్ కు జ్యుడీషియల్ కస్డడీ


సహరాన్ పూర్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ కు డియోబంద్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్డడీ విధించింది. మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు అరెస్టు చేసి వెంటనే కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ మసూద్ కు కస్టడీ విధించారు. అనంతరం జైలుకు తరలించారు.

  • Loading...

More Telugu News