: కేసీఆర్ ను కలసిన బాబుమోహన్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను టీడీపీ నేత బాబుమోహన్ ఈ ఉదయం కలిశారు. టీడీపీని వదిలి గులాబీ కండువా కప్పుకోవాలని ఆశపడుతున్న ఆయన పార్టీలో చేరే అంశంపై మాట్లాడినట్లు సమాచారం. ఏప్రిల్ 1న బాబు మోహన్ టీఆర్ఎస్ లో చేరుతున్నారని సమాచారం.