: ఇదీ ‘ప్రజాగర్జన’ ప్రణాళిక
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘ప్రజాగర్జన’ సదస్సుల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం నాడు వరంగల్లులో, 3వ తేదీ బుధవారం నాడు కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే 7వ తేదీ సోమవారం నాడు అనంతపురం, 8వ తేదీ మంగళవారం నాడు కడప జిల్లాలో ‘ప్రజాగర్జన’ జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.