: క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ... విండీస్ 93/1
టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ధాటిగా ఆడుతోంది. 11 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 93 పరుగులు చేసింది. గేల్ 52 (33 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సిమన్స్ 17 (14 బంతులు) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. విండీస్ మరో 54 బంతుల్లో 86 పరుగులు చేయాలి.