: చెన్నైలో ఆలయాన్ని సందర్శించిన శ్రీనివాసన్


సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన శ్రీనివాసన్ ఈ మధ్యాహ్నం చెన్నైలో ఓ ఆలయాన్ని సందర్శించారు. పూజలు నిర్వహించి తిరిగి వెళ్లారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో శ్రీనివాసన్ ప్రస్తుతం విపత్కర పరిస్థితిలో ఉన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాం చోటు చేసుకుంది. ఆ స్కామే శ్రీనివాసన్ మెడకు బిగుసుకుంది.

  • Loading...

More Telugu News