: జగన్ ఖాతాలో మరో కాంగ్రెస్ వికెట్..!


కాంగ్రెస్ నుంచి మరో ఎమ్మెల్యే వైఎస్సార్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది! కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్ నేడు చంచల్ గూడ జైల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రమేశ్ వెంట జగన్ ను కలిసిన వారిలో పత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత కూడా ఉన్నారు. కాగా, జగన్ తో రెండు గంటల పాటు సమావేశమైన రమేశ్, త్వరలోనే వైఎస్సార్సీపీలో చేరతానని తెలిపారు. 

  • Loading...

More Telugu News