: టీడీపీలో చేరిన సినీ నటి సన
కొత్తగా వచ్చి చేరుతున్న కార్యకర్తలు, నాయకులతో తెలుగుదేశం పార్టీ కళకళలాడుతోంది. ఈరోజు (శుక్రవారం) హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పలువురు నేతలు చేరారు. ఇవాళ ఎన్టీఆర్ భవన్ లో ప్రముఖ సినీ నటి సనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.