: ఢిల్లీ వెళ్లడం లేదు: కేకే


టీఆర్ఎస్ తో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, టీఆర్ఎస్ నేత కె.కేశవరావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి చర్చలు జరపడం లేదని స్పష్టం చేశారు. రేపు ఢిల్లీ వెళ్లడం లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News