: రుణాలు మాఫీ చేస్తాం, రైతులను ఆదుకుంటాం: చంద్రబాబు


తాము అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. వ్యవసాయం లాభసాటి అని మళ్ళీ నిరూపిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. అప్పుడే రైతు సుభిక్షంగా ఉంటాడని బాబు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News