: హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయింది: చంద్రబాబు
విభజన నేపథ్యంలో హైదరాబాదు పురోగతి నిలిచిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం సీమాంధ్రకు దక్కని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న మహిళా గర్జన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.