: మరి కాసేపట్లో జనసేన సభ... అజెండా ప్రకటించనున్న పవన్


హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ సభ విశాఖపట్నంలో కాసేపట్లో ఆరంభం కానుంది. ఈ సభ ద్వారా పవన్ తన పార్టీ అజెండా ప్రకటిస్తారు. అంతేగాకుండా, తన మిత్రుడు, పార్టీ సిద్ధాంతకర్త రాజు రవితేజతో సంయుక్తంగా రచించిన 'ఇజం పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు.

  • Loading...

More Telugu News