: రాజకీయపరంగా చిరుకి, కుటుంబపరంగా పవన్ కు అండ: చిరంజీవి యువత తీర్మానం


రాష్ట్రంలోని 23 జిల్లాలకు సంబంధించి చిరంజీవి యువత అధికార ప్రతినిధుల నియామకం ఈ రోజు జరిగింది. హైదరాబాదులోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో చిరంజీవి యువత సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగానే ఈ నియామకాలు కూడా జరిగాయి. మెగా ఫ్యామిలీ రెండు పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో, చిరు యువత భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించారు. ఇకపై రాజకీయపరంగా చిరంజీవికి, కుటుంబపరంగా పవన్ కల్యాణ్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News