: విశాఖ జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశం
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. వచ్చే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులపై చర్చిస్తున్నారు. అయితే, సీమాంధ్రలో ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని సీనియర్ నేతలు బాబుకు చెప్పినట్లు తెలుస్తోంది.