ప్రముఖ సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనున్న బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు.