: మున్సిపోల్స్ జరిగే ప్రాంతాల్లో ఈసీ ఆంక్షలు


ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఈ ప్రాంతాల్లో ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయరాదని పార్టీలను ఆదేశించింది. ఎన్నికలు జరగని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారానికి మాత్రం అనుమతి ఇచ్చింది. ఈ ఆంక్షలు 28వ తేదీ సాయంత్రం నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు అమల్లో ఉంటాయి.

  • Loading...

More Telugu News