: యనమలతో సమావేశమైన ముద్రగడ అనుచరులు


టీడీపీ నేత యనమల రామకృష్ణుడితో మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం అనుచరులు సమావేశమయ్యారు. వీరి భేటీ ఈ ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో జరిగింది. మళ్లీ టీడీపీలోకి రావాలని భావిస్తున్న ముద్రగడకు ప్రత్తిపాడు లేదా జగ్గంపేట టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా ముద్రగడ అనుచరులు విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ స్థానాల్లో ఖాళీ లేదని యనమల చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News