: సీమాంధ్ర ఆర్టీసీ ఈయూ సమ్మె నోటీసు


ఆర్టీసీ యాజమాన్యానికి సీమాంధ్ర ప్రాంత ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) ఈ రోజు ఉదయం సమ్మె నోటీసు ఇచ్చింది. సీమాంధ్రలో ఉద్యమం జరిగిన సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నోటీసులో కోరింది. హామీలను నెరవేర్చకపోతే ఏప్రిల్ 9 నుంచి సమ్మె చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News