: కాంగ్రెస్, బీజేపీలను ఓడించండి: అశోక్ బాబు


అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు రెండూ కలసి రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఏపీఎన్జీవోలు చేసిన ఉద్యమం ఫలితంగానే రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు ఈ మాత్రమైనా ప్యాకేజీలు దక్కాయని తెలిపారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News