: 'చిన్నారులను ఎన్నికల ప్రచారంలో వాడకుండా అడ్డుకోండి'


పార్టీల తరపున ఎన్నికల ప్రచారంలో బాల, బాలికలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. బాల బాలికలు ఎన్నికల సభల్లో పాల్గొన్న చిత్రాలను హక్కుల కమిషన్ సెక్రటరీ త్రిపాఠి ఈసీకి పంపారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, ఇతర పనుల కోసం చిన్నారులను వాడుకుంటున్నట్లు చెప్పారు. ఇది చట్ట విరుద్ధమని, దీనిని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు.

  • Loading...

More Telugu News