: ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న రూ. 20 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ. 20 లక్షలను మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారుడిపై కేసు నమోదు చేశారు.