: విమాన శకలాలకోసం గాలింపు


ఈ నెల 8న అదృశ్యమైన మలేసియా ఎయిర్ లైన్స్ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలి జలసమాధి అయిందని మలేసియా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో విమానం కుప్పకూలినట్టు గుర్తించిన ప్రదేశంలో విమాన శకలాల కోసం ఆస్ట్రేలియా అన్వేషణ ప్రారంభించింది. 12 విమానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆస్ట్రేలియా ప్రధాని వెల్లడించారు.

  • Loading...

More Telugu News