: సుప్రీంకు సహారా గ్రూపు తాజా ప్రతిపాదనలు


మదుపుదారులకు చెల్లించాల్సిన రూ.20వేల కోట్లపై సహార సంస్థ సుప్రీంకోర్టుకు తాజా ప్రతిపాదనలు చేసింది. అందులో 3,4 పనిదినాల్లో రూ.2,500 కోట్లు చెల్లిస్తామని కోర్టుకు సహారా గ్రూపు హామీ ఇచ్చింది. ఇక మూడు వాయిదాల్లో జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో రూ.3,500 కోట్లు చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇక 2015 మార్చి 31 నాటికి మొత్తాన్ని చెల్లిస్తామని సహారా గ్రూపు కోర్టుకు విన్నవించింది.

  • Loading...

More Telugu News