: సైకిలెక్కనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్రహాం
తెలంగాణలో కూడా టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్రహాం ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబును హైదరాబాదులో కలిశారు. ఈ సాయంత్రం మహబూబ్ నగర్ లో జరిగే ప్రజాగర్జనలో అబ్రహాం టీడీపీలో చేరుతున్నారు.