: కేసీఆర్ పై పోటీ చేస్తా: మోత్కుపల్లి


కేసీఆర్ పై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు దండయాత్ర కొనసాగుతూనే ఉంది. రానున్న ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ఆయన ప్రత్యర్థిగా తాను అక్కడ నుంచే బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. అక్రమాలకు కేసీఆర్ చిరునామా అని... ఆయన అక్రమాలన్నింటినీ తాను బయటపెడతానని మోత్కుపల్లి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News