: టీడీపీ నేత వల్లూరి వెంకటేశ్వరరావు అరెస్ట్


కృష్ణా జిల్లా జగ్గయ్యపేట టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ వల్లూరి వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు... భారీ ఎత్తున క్రికెట్ కిట్లు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ కిట్లపై టీడీపీ నేత కేశినేని నాని, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య ఫోటోలు ముద్రించి ఉన్నాయి. అయితే తనకు ఏ పాపం తెలియదని... తన ప్రత్యర్థులే కిట్లను ఉంచి తనను ఇరికించారని వల్లూరి ఆరోపించారు.

  • Loading...

More Telugu News