: పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయిన గవర్నర్


రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. వీరి సమావేశం రాజ్ భవన్ లో కొనసాగుతోంది. ఎన్నికలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతి భద్రతలను గవర్నర్ సమీక్షిస్తున్నారు. అంతే కాకుండా, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News