: కాసేపట్లో మోడీతో భేటీ కానున్న నాగార్జున
సినీ నటుడు అక్కినేని నాగార్జున మరికాసేపట్లో బీజేపీ ప్రధాని అభ్యర్థితో భేటీ కానున్నారు. ఈ రోజు ఆయన అహ్మదాబాదులోని పలు అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించారు. మోడీతో భేటీ అనంతరం బీజేపీలో చేరే విషయాన్ని నాగార్జున ప్రకటిస్తారని సమాచారం.