: దక్షిణాఫ్రికా 67/3 (11 ఓవర్లు)
చిట్టగాంగ్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఆమ్లా 34 (32 బంతులు), జేపీ డుమిని 11 (12 బంతులు) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు డీకాక్ (4), డూప్లెసిస్ (13), డీవిలియర్స్ (5) పరుగులకు ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిల్స్, సౌతీ, మెక్ కల్లమ్ చెరో వికెట్ తీసుకున్నారు.