: మోడీకి మానవబాంబు ముప్పు: ఐబీ


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి 'మానవబాంబు' ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఈ మేరకు సమాచారం ఉందని కేంద్ర నిఘా సంస్థలు తెలిపాయి. వారణాసి, వడోదరల్లో ఆయనపై దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మోడీపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్న విషయంపై ఐబీకి ఎప్పటినుంచో సమాచారం ఉంది.

  • Loading...

More Telugu News