: ‘కమల దళం’లోకి వెళ్లనున్న కేఏ పాల్


భారతీయ జనతాపార్టీలో చేరేందుకు క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో పాల్ సమావేశమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News