: హిజ్రాల గిన్నిస్ రికార్డ్
రికార్డులలో మేము మాత్రం తక్కువా? అనుకున్నారేమో కొంత మంది హిజ్రాలు కలసి గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. చెన్నైలో నిరాటంకంగా 60 గంటలపాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. నగరంలోని త్యాగరాయ హాల్లో వీహెచ్ఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శుక్రవారం మొదలై.. ఆదివారంతో వీరి ప్రదర్శనలు ముగిశాయి. ఇంకేముంది, హిజ్రాల గిన్నిస్ రికార్డు నమోదైనట్లే.