: నేడు గుంటూరులో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర


సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఈ రోజు గుంటూరులో జరగనుంది. ఈ బస్సు యాత్రలో సీమాంధ్ర ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు చిరంజీవి, ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు.

  • Loading...

More Telugu News