: మోడీని కలిసేందుకు అహ్మదాబాద్ బయలుదేరిన నాగార్జున


భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని కలిసేందుకు ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జున అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన మోడీతో భేటీ కానున్నారు. మోడీతో నాగార్జున భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News