: బ్రాహ్మణులపై చంద్రబాబు వరాల జల్లు


టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాదులోని కళింగ భవన్లో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, బ్రాహ్మణులపై హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలో వస్తే పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ళు నిర్మిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ బ్రాహ్మణుల కోసం రూ.500 కోట్లతో బడ్జెట్ లో ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో, 'బ్రింగ్ బాబు బ్యాక్' అన్న నినాదాలతో కళింగ భవన్ మార్మోగిపోయింది.

  • Loading...

More Telugu News